ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 43వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం నుంచి ప్రారంభమైంది. మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. అంతేగాక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ.. మళ్లీ వస్తూ ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 500 కిలోమీటర్లు పైనే పూర్తి చేసుకున్నారు. ఇక పగలంతా పాదయాత్ర చేస్తున్న జగన్..మరి రాత్రి పూట ఏం చేస్తున్నాడబ్బా.. ? ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. పగలంతా పాదయాత్ర చేస్తున్న జగన్ రాత్రిళ్లు మాత్రం కొందరు రాష్ర్ట వైసీపీ నాయకులతో వారి నియోజక వర్గ ప్రజల పరిస్థితులు అడిగి తెలుసుకోని వారి సమస్యలను తీర్చడానికి మీర కష్టపడి పని చేసి 2019 లో మీరే గెలవాలని చేబుతున్నాడంట….ఎందుకంటే నేను పాదయాత్ర చేస్తున్నకనుక నేను రాలేను…మీరే ప్రజల్లో జగన్ నాయకత్వంలో మంచి జరుగుతుందని ప్రజలు తెలియాలని సూచించరంట. మరోపక్క ప్రతి జిల్లాలో పాదయాత్రకు మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా 2019 లో అధికారం మనదే అని వైసీపీ నాకయులతో అన్నారంట. మనం మోసం చేశామని తెలిస్తే ప్రజలు మనల్ని నమ్మరు….ఇప్పుడు చంద్రబాబు అందరికి మోసం చేశాడు…జగన్ నాయకత్వం కొరుకుంటున్నారు.
ఏపీ ప్రజల కోసం ఆరు నెలలు కాదు నిరంతరం కష్టపడతా వారి గుండెల్లో జగన్ ఉండేలా చేస్తా…చూడండి 2019 తరువాత నా పాలన…లేదంటే మీమల్ని 2024 లో ఓటు అడగను అని బల్ల గుద్ది చేబుతున్నాడు వైఎస్ జగన్..అంతేగాక వైఎస్ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు సమచారం..ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకులు..తన తండ్రికి మంచి స్నెహితులు కాబట్టి వారు చేప్పే సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.