కేంద్రంలో ఏ ప్రభుత్వం చవ్చిన ఆంధ్రప్రదేశ్‌పై చిన్నచూపు చూస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని నాడు పార్లమెంట్ సాక్షిగా చట్టం రూపొందించి ఇప్పటికీ అది అమలు కాకపోవడం రాష్ట్రంపై ప్రభావం చూపుతుందంటూ.. పోరాటం చేస్తాన్నాడు పవర్‌స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇటీవల కాలంలో అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే, పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు మరొక కొత్త చిక్కు వచ్చిపడింది. అదే విడాకుల సమస్యల. తన మూడవ భార్య అన్నా లెజీనోవో విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైందంట. ఇప్పుడు ఇదే వార్త ట్రెండింగ్‌లో ఉంది.
ఎక్కడ అన్యాయం జరిగినా.. నేనున్నానంటూ స్పందించే పవన్ కల్యాణ్.. చాలా మందికి ఆర్థికసాయం చేశాడని చెప్పవచ్చు. అందులో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎక్కువే. అయితే, ఇటీవల కాలంలో ఓ నిరుపేద కుటుంబం పవన్ కల్యాణ్‌ను కలిసి తమకు సాయం చేయాలని అడుగగా.. వారిని చూసి చలించిన పవన్ కల్యాణ్ బాగానే ఆర్థికసాయం చేశాడు. ఇవన్నీ కళ్లారా చూసిన పవన్ కల్యణ్ భార్య.. మీలో సేవా గుణం ఉండొచ్చుకానీ.. మరీ ఇంతలా కాదండీ.. దానాలు చేసేందుకు వాగానే ఉన్నా.. తీరా అవి మనల్నే రోడ్డుపైకి ఈడుస్తాయని, దానాలు తగ్గిస్తే మంచిదంటూ పవన్‌కు సలహా ఇచ్చిందంట. నేనింతే.. సేవలు, దానాలు చేస్తూనే ఉంటా.. అంటూ అన్నా లెజీనోవోతో పవన్ అన్నాడట. అయితే, పవన్ కల్యాన్ లక్ష్యాలకుగాని, ఆలోచనలకుగాని. అడ్డు వస్తే ఏ మాత్రం లెక్క చేయడన్న విషయం తెలిసిందే.