టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోలతో చేస్తూ, టాప్ హీరోయిన్స్ తో పోటీపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య రకుల్ కు అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకుల్ కు మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో ఆమె చేసిన ప్రార్థన కేరక్టర్ చాలా మందికి గుర్తుండిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్, మహేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టగా రవితేజ, జూనియర్ ఎన్ టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించింది. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఎదిగింది. అయితే రకుల్ అందాల అరబోతలో కూడ ముదుంటుంది. తాజాగా ఓ ఫంక్షన్ కు అటెండ్ అయిన రకుల్ డ్రస్స్ పైనే అందరి చూపు…. అమె చూపు…అమె చూపు ఎందుకన్నామంటే అది ఎక్కడ జరిపోతుందోనని పక్కకి వెళ్లి సర్దుకోవడం హల్ చల్ చేస్తుంది. మీరు కూడ వీడియో లో చూడండి..ఎంత ఇబ్బంది పడిందో…
