ఇటీవలే ఓ ఇంటివారైనా టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు.
#WATCH Virat Kohli and Anushka Sharma met PM Narendra Modi today to extend wedding reception invitation. pic.twitter.com/JZBrVLlkEJ
— ANI (@ANI) December 20, 2017
బంధువులు, స్నేహితులు, సెలబ్రిటీల కోసం రేపు ఢిల్లీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు హాజరుకావాలని విరుష్క జంట ప్రధాని మోదీని ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విరుష్క జంటకు విషెస్ తెలియజేశారు.