Home / SPORTS / భారత్‌ ఘనవిజయం..!

భారత్‌ ఘనవిజయం..!

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్ ‌(4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్‌ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. 3 టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat