గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది.
గుజరాత్‌లో బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..
కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇతరులు : 01
హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 42 స్థానాలు,
కాంగ్రెస్ 22 స్థానాలు,
ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.