Home / MOVIES / ఓకే సంవత్సరంలో ఒక హీరో వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలు

ఓకే సంవత్సరంలో ఒక హీరో వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలు

ఏదైనా సినిమా హిట్‌ అయ్యిందంటే ఇండస్ట్రీకి ఆ కళే వేరు. వచ్చిన ప్రతీ సినిమా హిట్టవ్వాలనే ఆశిస్తుంది ఇండస్ట్రీ. అయితే ప్రతీ పెద్ద సినిమా హిట్‌ అవ్వాలనే కోరుకుంటాం. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే హిట్‌ కళలు కనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని సినిమాలు అనూహ్యంగా భారీ హిట్స్‌ సాధిస్తాయి. ఈ సంవత్సరం చిన్న, పెద్దా సినిమాలు చాలా వరకూ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ సినిమాల్లో అది కూడ 2017 ఓకే సంవత్సరంలో వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలతో హ్యట్రిక్ కొట్టబోతున్నాడు హీరో నాని. ఈ ఏడాది రెండు హిట్లు వ‌చ్చాయి. హిట్ల మీద హిట్లు ఉన్నాయి. త‌న స‌హ‌జ న‌ట‌న‌తో నాని న్యాచుర‌ల్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. నేను లోక‌ల్ అంటూ వ‌చ్చి హిట్ అందుకున్న నాని త‌ర్వాత నిన్ను కోరిగా వ‌చ్చి మ‌ళ్లీ విజ‌యం సాధించాడు.

ఫీల్ గుడ్ మూవీల‌తో వ‌స్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. కొంటెత‌నంతో త‌న స‌హ‌జ న‌ట‌న‌తో మంచి క‌థ‌ల ఎంపిక‌తో టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ యూత్ హీరో అంటే నాని అని చెబుతారు. ఇక డిసెంబ‌ర్ 22వ తేదీన విడుద‌లయ్యే మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ) హిట్ టాక్ వ‌చ్చేసింది. ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కులు విప‌రీతంగా చూసేశారు. ఇంకా సినిమా హిట్టేన‌ని అనుకోవాలి. నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఎంసీఏ – మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కిన ఈచిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం వరంగల్‌లో జరిగింది. డిసెంబర్ 21న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat