సెక్స్ రాకెట్లో నటీ నటులు దొరకడం కొత్తేం కాదు. పలు సందర్భాల్లో నటీమణులు సెక్స్ స్కాండల్లో దొరకడం వింటూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఇందులో పట్టుబడింది. శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో టాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈ సంఘటన హైదరాబాదులోని ఓ హోటల్లో చోటు చేసుకుంది.
జూన్ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనా ఓ ప్రముఖ హోటల్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడింది. ఈ దాడుల్లో రిచాతోపాటు, ప్రముఖ కాష్ట్యూమ్ డిజైనర్ మౌనిక్ కడాకియా, హోటల్ మేనేజర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరివెనుక పెద్ద తలలే ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
