వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశాడు. రక్త చరిత్ర సినిమాలో అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను చూపించిన వర్మ ఈసారి తన బాణాన్ని కడప రెడ్లపై ఎక్కుపెట్టాడు. ‘‘కడప-రాయలసీమ రెడ్ల చరిత్ర’’ పేరుతో వెబ్ సిరీస్‌ను వర్మ రూపొందించాడు.
