Home / ANDHRAPRADESH / లక్షల మంది హృదయాలను కదిలిస్తున్న సంఘటన -కొన్ని వేల షేర్లు ..ఏముంది

లక్షల మంది హృదయాలను కదిలిస్తున్న సంఘటన -కొన్ని వేల షేర్లు ..ఏముంది

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర పాదయాత్ర నిర్వహించారు .జగన్ చేస్తోన్న పాదయాత్రకు అనేక వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .మహిళల దగ్గర నుండి రైతుల వరకు ..నిరుద్యోగ యువత దగ్గర నుండి విద్యార్ధుల వరకు అందరు బ్రహ్మరథం పడుతున్నారు .

రాప్తాడు నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ కు ప్రజలు తమ తమ సమస్యలను తెలుపుతున్నారు .దీంతో జగన్ ఒక్క ఏడాది ఓపిక పట్టండి .రాక్షస పాలన పోయి మీరు కోరుకునే ప్రజాపాలన రాజన్న రాజ్యం వస్తుంది .ఆ రాజ్యంలో మీ సమస్యలను తీర్చి ..కన్నీళ్లు తూడుస్తా అని భరోసా కల్పిస్తున్నారు .ఈ క్రమంలో గత మూడు ఏళ్ళుగా పక్షవాతంతో మంచాన పడిన అక్కమ్మ అనే మహిళ జగన్ పాదయాత్రలో భాగంగా తమ వైపు వస్తున్నాడు అని చుట్టూ ప్రక్కలవారు అనుకుంటుంటే విన్నది .అంతే గత మూడు ఏండ్లుగా అధికారుల చుట్టూ..అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగిన పరిష్కారం కానీ తన సమస్య జగన్ కు చెప్పుకుంటే పరిష్కారమవుతుంది అని తెలుసుకుంది .

తను జగన్ దగ్గరకు వెళ్ళలేదు .దీంతో అటువైపుగా పోతున్న ఒకరితో అన్న జగనన్నను కలిస్తే నా సమస్య పరిష్కారం అవుతుంది .ఒక్కసారి జగనన్నకు చెప్పండి అన్న అని తెలపడంతో స్థానికుడు ఒకరు జగన్ దృష్టికి తీసుకెళ్ళారు .అంతే జగన్ స్వయంగా ఆమె దగ్గరకు వచ్చి అక్కమ్మ సమస్యను విని స్థానిక వైసీపీ నేతలతో మాట్లాడి ప్రభుత్వంపై కోట్లాడైన సరే పెన్షన్ ఇప్పించండి .అప్పటివరకు మన పార్టీ ఫండ్ నుండి ఆమెకు పెన్షన్ గా కొంత మొత్తాన్ని అర్దికసహయంగా అందించండి జగన్ స్థానిక వైసీపీ నేతలకు సూచించాడు .మూడు ఏండ్లుగా పరిష్కారం కానీ సమస్య కేవలం జగనన్నకు వివరిస్తే అధికారం లేకపోయిన నాకు అండగా నిలబడ్డారు .అదే అధికారంలో ఉంటె నాలాంటి వాళ్ళకు ఎంతోమందికి భరోసా కల్పిస్తారు అని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat