Home / NATIONAL / లైన్‌లో నిలబడి ఓటు వేసిన ప్రధాని

లైన్‌లో నిలబడి ఓటు వేసిన ప్రధాని

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు ఇవాళ జరుగుతుంది . పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

 

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సబర్మతి రాణిప్ లోని 115 వ నెంబర్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ప్రధాని రాక సందర్భంగా…పోలింగ్ బూత్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

అయితే సాధారణ పౌరుడిలాగా.. ప్రధాని మోడీ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం.. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat