నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలోదళితులపై దాడి కేసు నిందితుడు భరత్ రెడ్డి నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
సోషల్ మీడియాలో భరత్ రెడ్డి దాడి వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. విషయం బయటకు పొక్కడంతో భరత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భరత్ రెడ్డి 20 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.