మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇండియా తోలి ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి ఇరవై తొమ్మిది పరుగులను చేసింది .అయితే 2007 జనవరి తర్వాత మొట్ట మొదటిసారిగా టీం ఇండియా ఇలా తక్కువ పరుగులు చేసింది .
