జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పై వారసత్వ రాజకీయలపై, అధికారానికి అనుభవం కావాలి,ముఖ్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పడం సరి కాదు అంటూ మాట్లాడినాడు. దీనిపై ఆరోజు నుండి సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ అభిమానులు,నాయకులు కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్నారు
తాజాగా నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పవన్ పై విరుచుకుపడ్డాడు. జగన్ గురించి మాట్లడే ఆర్హత నీకేముంది అని అన్నారు.సినిమా వాళ్ల గురించి నీవు ఏనాడైన అడిగావ…వారి కొసం పోరాడినవా…అభిమానం అంటున్నావు కదా నేను చదువుకునే రోజుల్లో నేను నీ అభిమానిని.. కోన్ని లక్షలు ఖర్చు చేసి పోగొట్టుకున్నా వాడిని..కాని ఈరోజు భాదపడుతున్నా నేను అభిమానించిన వ్యక్తి ఇంత చవటా…..అని అంతేగాక ఒక వ్యక్తి వెనకాల దాక్కుంటాడని..నిజాలు మాట్లడలేని ఆధైర్యవంతుడిన నేను అభిమానించింది ఛీఛీ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నారు.
Posted by Sravan Kumar on Friday, 8 December 2017