ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు..ఈ ఇంటర్వ్యూ లో రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇచ్చారు..
మీ కుమార్తె చదువుల విషయంలో మీకు మంచి పేరు తెచ్చి పెడుతున్నారు దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని రిపోర్టర్ అడగగా..
” నేను ప్రజల మధ్య వున్నప్పుడు నా కుమార్తె చదువు విషయంలో నా భార్య చాల కష్టపడింది. భారతికే ఈ క్రెడిట్ దక్కాలి, భారతి చేసిన కృషి ఫలితమే పెద్దకూతురు తనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది” అని జగన్ సమాధానం ఇచ్చారు