టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో పక్కన నటించే స్థాయికి ఎదిగిన అందాల రాక్షసి రాశీ ఖన్నా .ఇటు అందంతో అటు అభినయంతో సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చురగోనడమే కాకుండా తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ .ప్రస్తుతం యంగ్ హీరో గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీలో నటించి మంచి మార్కులు తెచ్చుకుంది అమ్మడు .
తాజాగా టచ్ చేసి చూడు ,తొలిప్రేమ లాంటి మూవీలలో నటిస్తుంది .అయితే తాజాగా అమ్మడు ఒక వివాహానికి హాజరై సందడి చేసిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేసింది .అంతే ఈ వీడియో తన అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ మీరు చాలా అందంగా ఉన్నారు అని కామెంట్లు కూడా పెడుతున్నారు .రాశీ మీరు రచ్చ రచ్చ చేస్తున్నారు అని కొంతమంది అభిమానులు తెగ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ..