విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ అదికార పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ పై తీవ్రంగా విమర్శించారు.
మరోపక్క వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పై కూడ కొన్ని వాఖ్యలు చేశాడు. అధికారానికి అనుభవం కావాలి,ముక్యమంత్రి అయితేనే సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పడం సరి కాదు అంటూ మాట్లాడినాడు. – దీంతో వైసీపీ అబిమానులు ఈ విదంగా అడుగుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఏమనో తెలుసా… పవన్ మరి అనుభవం ఉంటేనే 2009 లో చిరంజీవికి ఏమి అనుభవం ఉంది అని అంత పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి CM ను చేయమని అడిగావు…? అంటే మీ అన్నయ్య అయితే ఓకేనా?
ప్రశ్నించడానికే పార్టీ అన్న మీరు ఇదేమి అన్యాయం చంద్రబాబుని అడగవు..అడగలేవు ఇప్పుడు జగన్ చెప్పిన ఏ పని అయినా బాబు చేస్తున్నాడా? అందుకే కదా అధికారం ఉంటె నేను ఫలానా పని చేస్తాను అని జగన్ అంటున్నది, తప్పేముంది అంటూ వీపరితంగా షెర్ల్ చేసుకుంటున్నారు వైసీపీ అభిమానులు
