Home / MOVIES / నాగచైతన్యతో గొడవ పడి… పుట్టింటికి వెల్లోస్తాను సమంత.. నాగర్జున షాక్

నాగచైతన్యతో గొడవ పడి… పుట్టింటికి వెల్లోస్తాను సమంత.. నాగర్జున షాక్

విక్రమ్ కె కుమార్ ద‌ర్శకత్వంలో తెర‌కెక్కిన మ‌నం సినిమాతో ప్రమాయ‌ణం న‌డిపి అక్టోబ‌ర్‌లో గోవాలో జ‌రిగిన పెళ్లితో నిజ జీవితంలో ఒక్కట‌య్యారు హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ స‌మంత‌. అయితే, ఇద్ద‌రూ సినీ ఇండ‌స్ర్టీకి చెందిన వారే. అందులోనూ నాగ‌చైత‌న్య అక్కినేని వారి వార‌సుడు, మ‌రో ప‌క్క స‌మంత స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌విస్తోంది. అటువంటి వీరికి డ‌బ్బు బాగానే ఉంటుంది. ఇక వీరి వైవాహిక జీవితం మ‌రింత సుఖ‌వంతంగా ఉంటుందిలే అనుకున్నారంతా.. కానీ, అక్క‌డే ప‌ప్పులో కాలేశారండీ బాబూ..!! అంటున్నారు సినీ జ‌నాలు.

అయితే, ప్రస్తుతం నాగ‌చైత‌న్య, స‌మంత‌ల మ‌ధ్య మ‌న‌స్ఫర్ధలు వ‌చ్చాయ‌ట‌. ఇందుకు కార‌ణం నాగ‌చైత‌న్య ప్రవ‌ర్తనేన‌ట‌. అస‌లు కార‌ణ‌మిటంటే.. నాగ‌చైత‌న్య స‌మంత‌ను ఇప్పటికీ ప్రియురాలిగానే చూస్తున్నాడ‌ని, భార్యగా అస్సలు చూడ‌టం లేద‌ట‌. పెళ్లి అయి నెల రోజులు గ‌డుస్తున్నా
నాగ చైత‌న్య సినిమా షూటింగ్‌లు అంటూ గ‌డుపుతూ.. త‌న‌ను అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ వాపోతుంది స‌మంత‌. చివ‌రికి నాగ‌చైత‌న్య ప్రవ‌ర్తన‌తో విసిరి వేసారిన స‌మంత.. ఇక లాభం లేద‌ని ఈ విష‌యాన్ని కాస్తా.. అత్త అమ‌లకు చెప్పింద‌ట‌. అయితే నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెల్లోస్తాను అని అన్నదట.

అయితే, పెళ్లికి ముందు చాటుమాటుగా క‌లుస్తూ సీసీ కెమెరాల దృశ్యాల‌కు చిక్కిన వీరు.. భార్యా భ‌ర్తల హోదాలో ఇప్పటి వ‌ర‌కు ఏ ఫంక్షన్‌కు హాజ‌రు కాలేద‌ట‌. ఉద్యోగం పురుష ల‌క్షణ‌మే. కానీ, మ‌రీ భార్యను ప‌ట్టించుకోనంత‌లానా..? అంటూ ప్రశ్నించుకుంటున్నారు సినీ జ‌నాలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat