అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. అమ్మవారి జాతరలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు. అంటే వీరు చేసే నీచమైన పనికి ఎవరు ఏమీ అనరు అనే ధీమాతో మరి రెచ్చిపోతున్నారు. తాజాగా తూ..గో జిల్లాలో కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో తెలుగు తమ్ముళ్లు అమ్మవారి జాతర సందర్భంగా బాగా రెండు స్టేజీలు తయరు చేసుకోని అమ్మాయిలతో
అర్థ నగ్నంగా అశ్లీల నృత్యాలు చేయించారు. దీంతో సరి పెట్టుకోకుండా పేకాట,గుండాటలు లాంటి కార్యక్రమలు నిర్వహించారు. వీరు చేసే తతంగం మొత్తం ఏపీ పోలీసులకు తెలిసిన కూడ వారికి ఏమీ తెలియదు అన్నటుగా వదిలేశారు. అయితే స్థానిక ప్రజలు మొత్తం టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ అసభ్య కార్యక్రమాలేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం అంత ఇంతేనా అని వారు చేబుతున్నారు
