భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ రైతులకు పెద్ద ఉపశమనంలాంటిదని మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇప్పటికే రాజన్నసిరిసిల్ల తెలంగాణలో తొలి ఓడీఎఫ్ జిల్లాగా నిలినిలువగా…తాజాగా భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన మొదటి జిల్లాగా రాజన్నసిరిసిల్ల జిల్లా నిలిచింది..ఈ సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
My compliments to @Collector_RSL & Team on being the first district in Telangana to complete land records updation project??
97.26% clear by extent
96.26% clear by Survey numberHuge relief to Farmers ??
Sircilla was also the first district to be declared ODF in the state
— KTR (@KTRTRS) December 5, 2017