బాలీవుడ్ బాద్ షా కూతురు తన పోటోలతో పిచ్చెకిస్తుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న షారూక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ పోటోలతో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటుంది. టీనేజ్ వయస్సులో స్టనింగ్ హాట్ పోజులతో ,కిల్లింగ్ లుక్స్ తో అభిమానులను ఫిదా చేస్తుంది. అలాగే మరోపక్క శ్రీదేవి కూతురు ఇలాంటి పోజులిచ్చి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మరి ఇప్పుడు షారూక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ కూడ హీరోయిన్ గా ఏంట్రీ ఇవ్వబోతుందా…అని ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.మరి ఎంత వరకు ఇది నిజమో వేచి చూడలి
