కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ట నామినేషన్లను రాహుల్ దాఖలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు ప్రతిపాదించారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 11 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుకు గడువు ఉంది.
Delhi: Rahul Gandhi with senior party leaders Mohsina Kidwai and Sheila Dikshit after filing nomination for Congress President pic.twitter.com/bxVrQRkM9S
— ANI (@ANI) December 4, 2017
Senior party leaders including Kamal Nath, Sheila Dikshit, Motilal Vora and Tarun Gogoi filed first set of nominations(as proposers) for Rahul Gandhi pic.twitter.com/kTSSk5pZRV
— ANI (@ANI) December 4, 2017