తెలంగాణ బిర్యాణీకి ఆది మహోత్సవ కార్యక్రమం లో అరుదైన గౌరవం దక్కింది.కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ హట్ లో ఘనంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. నవంబర్ 15 వ తేది నుంచి సాగుతున్న ఆది మహోత్సవ కార్యక్రమంలో …అన్ని రాష్ట్రాల వంటకాలతో పాటు తెలంగాణ నుంచి హైదరాబాద్ బిర్యానీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్ ధమ్ బిర్యాని మొదటి బహుమతిని దక్కించుకుంది. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జూవల్ ఓరమ్ చేతుల మీదుగా గిరిజన బిడ్డ ‘తననిక్యాటర్స్” అశోక్ కుమార్ రమావత్ అవార్డు అందుకున్నారు
