Home / SLIDER / టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన 200 కుటుంబాలు

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన 200 కుటుంబాలు

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలం డేగలమడుగు, వేపలగడ్డ, సుజాతానగర్ గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరాయి. సీపీఐ, సీపీఎం, టీడీపీకి చెందిన నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat