Home / SLIDER / ఘనంగా ముగిసిన ఏషియన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్

ఘనంగా ముగిసిన ఏషియన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్

హైదరాబాద్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 20 వ ఏషియన్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ ఘనంగా ముగిసింది. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్ లో బహ్రెయిన్ దేశ జట్టు ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంది. ఖతార్ జట్టు రన్నర్ అప్ గా నిలిచింది.

Image may contain: 14 people, people smiling

ముఖ్య అతిధిగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జె. సంతోష్ కుమార్ , ఏషియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Dr. అహ్మద్ అబు అల్ లయిల్ టైటిల్ ను, గోల్డ్ కప్ ను బహ్రెయిన్ జట్టుకు అందించారు.

Image may contain: 1 person, playing a sport, on stage, basketball court and shoes

ఈ నెల 20న మొదలైన ఛాంపియన్ షిప్ లో మొత్తం తొమ్మిది దేశాల జట్లు పాల్గొన్నాయి. రెండు గ్రూప్ లుగా 24 ప్రిలిమినరీ మ్యాచ్ లు, 8 మెయిన్ రౌండ్ మ్యాచ్ లు ఆడాయి.మూడో స్థానంలో ఖతార్ కె చెందిన అల్ అహిల్ క్లబ్ ( Al Ahil club), నాలుగో స్థానం లో UAE కి చెందిన షార్జా జట్టు నిలిచింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ A. వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ K. విప్లవ్ కుమార్ , టూరిజం, స్పోర్ట్స్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ Dr. రామ సుబ్రమణి, సెక్రెటరీ జనరల్ ఆనందేశ్వర్ పాండే లు ఫైనల్ మ్యాచ్ కు హాజరై తిలకించారు. క్రీడాకారులను ప్రోత్సహించారు.

Image may contain: 19 people, people smiling, people standing

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat