ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కేసీఆర్, జీఈఎస్ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులందరూ మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్రం ఇచ్చిన విందుకు హాజరయ్యారు.ఈ క్రమంలో 101వ టేబుల్‌లో ఎవరెవరు కూర్చున్నారు, ఏమేం తింటున్నారు, ప్యాలెస్‌లోని ఇతర ప్రముఖులతో పాటు భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ విడియో వైరల్ గా మారింది
