ఏపీ డిప్యూటీ సీఎం,అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ప్రయాణిస్తున్న కారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది .ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం కేఈ కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో క్షగాత్రురాలిని చికిత్స కోసం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ప్రమాదం జరిగిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కారులో లేరు అని సమాచారం .
