తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభమైన (జీఈఎస్) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు ..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…తనకు ఇక్కడి సంస్కృతి సుపరిచితమని.. తనను అందరూ తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తారన్నారు. సాంప్రదాయ, ఆధునీకరణ పరిపూర్ణ మేళవింపు తెలంగాణ అన్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టాం. అమెరికా చూపిస్తున్న ఆసక్తి ప్రశంసదాయకం. మోదీ నాయకత్వంలో ఇరుదేశాల మైత్రీ మరింత బలపడుతుంది.’ అని ఆకాంక్షించారు. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఇవాంక ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
I have no doubt that under the leadership of PM Modi and President Trump India and US relations will reach new heights & contribute to global peace & prosperity.: EAM Sushma Swaraj in #GlobalEntrepreneurshipSummit pic.twitter.com/ZHUm2O5H3q
— ANI (@ANI) November 28, 2017