Home / CRIME / వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ఎల్బీనగర్‌ పోలీసులు..ఎలా పట్టుకున్నారో తెలుసా…?

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ఎల్బీనగర్‌ పోలీసులు..ఎలా పట్టుకున్నారో తెలుసా…?

బాగ్యనగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుంది. వారంలో నాలుగు.ఐదు చోట్ల రెడ్ హ్యండెడ్ గా పోలీసులకు దొరికి పోతున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ఎల్బీనగర్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్‌ జిల్లా బొమ్మరాసిపేటకు చెందిన మల్లెకేడి నాగమణి(30) వంటపనులు చేసేది. ఆ తర్వాత నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న విటుల వద్దకు యువతులను సరఫరా చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌వోటీ, సరూర్‌నగర్‌ ఠాణా పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. ఆదివారం రాత్రి ఓ క్యాబ్‌లో మరో యువతితో కలిసి వెళ్తున్న నాగమణిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా… ఆమె నేరాన్ని అంగీకరించింది. బాధిత యువతిని రక్షించిన పోలీసులు.. నిందితురాలి వద్ద రూ.2,440 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat