అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు ఐదేండ్ల పాటు అంటే 1999 నుండి 2004 దాక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు హాయంలో ఏవరేజ్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి .కానీ ఆ ఆతర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ హాయంలో అంటే 2009 సమయానికి 199 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి వచ్చేలా తన ప్రణాలికలతొ సాగు విస్తీర్ణం పెంచేలా చేశారు .ఇది ఆల్మొస్ట్ 28% అభివృద్ధి .అయితే అప్పట్లో భారత దేశం లొ ఇంక ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఏత్తున ఆహార ధాన్యాలు ఉత్పత్తి చెయలేకపొయింది .
దీనికి గాను వై.యస్ కి వ్యవసాయ నాయకత్వ అవార్డు కూడా వచ్చింది ..తాజాగా నవ్యాంధ్ర లో 60 ఏళ్ళ క్రితం నిర్మించిన నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న 11 లక్షల ఎకరాలు ఎప్పుడు వరితో కళ కళలాడేది.కానీ చంద్రబాబు గారు ప్రభుత్వం లొకి వచ్చాక మళ్ళి పాత పద్దతి కి వచ్చేసింది 3 ఏళ్ళు గా సాగు లేదు.ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతుల కి నిర్మొహమాటంగా భవిష్యత్తు లొ కుడా నీరు ఇస్తాం అని హామీ ఇవ్వలేను . మీరు ఆరుతడి పంటలకు అవకాశం ఇచ్చుకొండి అని ఒక సలహా కూడా రైతులకి ఇచ్చారు .
భవిష్యత్తు లొ ఎప్పటికి ఇంక ఈ ప్రాంతం లొ విభజన వలన జరిగిన నష్టం మూలాన ఇంక ఎప్పటికి నీరు రావు అని చంద్రబాబు మాటలలో రైతులకి అర్ధమై నీర్సించిపొయారు.. రాజధాని ప్రాంతం లొ మందడం లొ జరిగీన సభలొ చంద్రబాబు గారు ఈ ప్రకటన చెయగానే రైతులు బిక్క మొహం వేశారు…ఇక్కడ విచిత్రం ఎంటి అంటే రెండు రొజుల ముందే రాష్ట్రాన్ని వ్యవసాయ హబ్ గా మారుస్తాం అని ప్రకటనలు ఇచ్చారు . రెండు రోజులు కూడా గడవక ముందే 11 లక్షల ఎకరాలలొ ఇంక వరి పంట ఉండకపొవచ్చు అనే సంకేతాలు ఇచ్చారు ..రాష్ట్రంలో వై.యస్ హయాము లొ రికార్డు స్థాయిలొ పెరిగిన ధాన్యం ఉత్పత్తి. నేడు రికార్డు స్థాయి లో పెడిపొయింది ….అని సోషల్ మీడియాలో నెటిజన్ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది ..