హాస్య నటుడు వెన్నెల కిషోర్ సోషల్ మీడియాలో తాజాగా ఓ పిక్ పోస్ట్ చేశారు.
my caribbean .. my kamareddy pic.twitter.com/bxnuYpLXoc
— vennela kishore (@vennelakishore) November 20, 2017
మై కరేబియన్.. మై కామారెడ్డి అంటూ.. కామారెడ్డిలో పొలాల్లోని ఓ మామిడి చెట్టు కింద కర్రలతో తయారు చేసిన మంచెపై కిషోర్ కూర్చొని ఉండగా తీసిన పిక్‌ని పోస్ట్ చేశారు. . దీనికి యాంకర్ శ్రీముఖి..
I love you!
My keypad types only this when I see your tweets!— SreeMukhi (@MukhiSree) November 21, 2017
“ఐ లవ్ యూ! నా కీపాడ్ నీ ట్వీట్స్‌ని చూసినప్పుడు.. దీన్ని మాత్రమే టైప్ చేస్తుంది!” అని ట్వీట్ చేసింది. దీనికి కిషోర్ చాలా ఫన్నీగా రిప్లై ఇస్తూ … “నువ్వలా చెప్పినపుడు నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి, కానీ నో ప్రాబ్లమ్.. అవి చామన ఛాయలోనే ఉన్నాయి.” అంటూ ఓ కామెడీ రిప్లై ఇచ్చారు వెన్నెల కిషోర్.