ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు చలన చిత్ర రంగానికి సంబందించిన ప్రతిష్టాత్మక నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులు ప్రకటించి నప్పటినుండి టాలీవుడ్‌లో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలమంది బహిరంగంగా తమ తమ అసంతృప్తిని వ్యక్తపర్చారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ మాత్రం తన దైన శైలిలో వ్యంగంగా నంది అవార్డ్స్ పై సెటైర్లు వేశారు.
నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని చెబుతూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా…వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ ..నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలని వ్యంగంగా పెట్టిన పోస్టుకు నంది అవార్డ్స్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ చాలా ఘాటు పదజాలంతో స్పందిచాడు.
నంది అవార్డ్స్ కమిటీలకు ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వాలన్న లుచ్చా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తెలుగులో సినిమా తీయనని ముంబైకి పారిపోయి.. అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన కొజ్జాగా.. నువ్వారా మాట్లాడేది.. నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదారా వెర్రినాకొడకా అంటూ బూతు పదజాలంతో వర్మ పై ఫైర్ అయ్యాడు.
అంతటితో ఆగకుండా.. నిన్ను నీ పెళ్ళాం పిల్లలు భూతులు తిడుతున్నా సిగ్గు రాదేంరా పక్కలు నాకే బచ్చా లుచ్చా కొజ్జా నా కొడకా.. ఈ సమాజం మీద నాకు భాద్యత లేదని.. కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిన లుచ్చాగాడివి.. నీకు నంది అవార్డ్స్ మీద మాత్రం భాద్యత గౌరవం వచ్చాయారా బచ్చా నా కొడకా.. ఇంతకీ నీతో రోజూ దొబ్బిచ్చుకునే లం*లు ఎవర్రా.. రమ్మీ నా కొడకా బర్మా నా కొడకా తెలుగుజాతి ఖర్మ నా కొడకా.. నిజాయితీగా పనిచేసిన మా కమిటీ గురించి మాట్లాడితే ఎవడికేం కొయ్యాలో అది కోస్తాంరా రెయ్ వర్మ.
అయినా దేశంలో ఇన్నిరకాల జడ్యాలు పెడదోరనులు వ్యత్యాసాలు అంటరానితరాలు వుంటే ఈకొజ్జాగాల్లకి కనపడవు.. కోట్లుకు కోట్లు నిర్మాతల సొమ్ముతింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించని లుచ్చాకుటుంబాలకు వీడొక భానిస బఫూన్ గాడు.. ప్రయివేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకురా నీది.. బర్మానాకొడకా అక్రమాలతో అన్యాయాలతో నీచాలతో నికృష్టాలతో చనిపోయిన శవాలని కుడా కామంతో చూసే పక్కారోగ్ లం* కొడకా.
ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే నీ రొచ్చుబతుకంతా ప్రోగ్రామ్స్ పెట్టి మరీ చెప్తాను.. ఏరకంగానూ పనుకిరాని బొంగు బర్మాకుర్మా కొజ్జానా కొడకా.. ఖబర్ధార్.. చెప్పు బన్నీ గాల్లకి.. బుజ్జీగాళ్లకూ.. బండ్ల గాల్లకీ.. బక్కగాల్లకీ.. బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ.. బఫూన్‌గాళ్ళకి ఇక్కడెవడూ బయపడెవారు లేరు.. ఖబడ్దార్ కొడకల్లారా.. మీ తోక ఊపుళ్ళు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కాదు. అంటూ మద్దినేని రమేష్ పెట్టిన పోస్టు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.