అమ్మాయిలు అయితే ప్రభాస్ ని చాలా ఇష్టపడతారు. నార్త్ అమ్మాయిలు బాహుబలి చూసిన తరవాత పడి చస్తూ ఉన్నారు. బాహుబలి సినిమాతో సంఖ్య మరీ పెరిగిపోయింది.అంతేగాక ఇంక పెళ్లి కాకపోవడంతో లేడీస్ అభిమానం డోస్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చుస్తే.. ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. అంతే కాకుండా ఇతర లేడి ఫ్యాన్స్ అయితే ఈర్ష పడటం ఖాయం. ఎందుకంటే ఒక అమ్మాయి తన అందమైన వీపుపై ప్రభాస్ ముఖాన్ని పెయింట్ గా వేయించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.మరి ప్రభాస్ వరకు ఈ ఫొటో చేరిందో లేదో గాని తప్పకుండా ఎవరైనా చూపిస్తారని చెప్పవచ్చు.
