Home / POLITICS / 10వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరడానికి బయలుదేరిన గండ్ర ..

10వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరడానికి బయలుదేరిన గండ్ర ..

తెలంగాణ రాష్ట్రంలో భూపల్లి జయశంకర్ -భూపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గండ్ర సత్యనారాయణ రావు ఈ రోజు బుధవారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గూలబీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు బయల్దేరారు.

ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరటానికి గండ్ర సత్యనారాయణరావు చేరనున్నారు. భూపాలపల్లి శాసనసభా నియోజకవర్గం పరిధిలోని సుమారు 10వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat