Home / POLITICS / టెక్నాలజీను వాడుకోవడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ -ఢిల్లీ డిప్యూటీ సీఎం ..

టెక్నాలజీను వాడుకోవడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ -ఢిల్లీ డిప్యూటీ సీఎం ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సోడియా సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఆవరణంలో పలు భవనాలను ,సమావేశాల తీరును ఆయన పరిశీలించారు .తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది .

టెక్నాలజీ రంగాన్ని వాడుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది .రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో అన్ని ఆధునిక టెక్నాలజీను వాడుకోవడంలో విజయవంతమైంది అని ఆయన ప్రశంసలు కురిపించారు . అంతకుముందు మంత్రి కేటీరామారావు డిప్యూటీ సీఎం మనీష్ కు స్వాగతం పలికారు .అనంతరం ఆయనతో మంత్రి కేటీ రామారావు భేటీ అయ్యారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat