తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండను ముఖ్యమంత్రిగా రికార్డును సృష్టించారు అని ఆయన అన్నారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని ఆయన విమర్శించారు .రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది .తప్పకుండ ప్రజలను మమ్మల్ని ఆదరిస్తారు అని ఆయన మరోసారి స్పష్టం చేశారు .