టీడీపీ పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో సినీప్రముఖులు అధికార పార్టీలోకి క్యూకడుతున్నారు. గత కొన్నిరోజులుగా సినీనటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. తను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని గతంలోనే ఆమె ప్రకటన కూడా చేసింది. అయితే పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతనే చంద్రబాబును కలుస్తానని, ఆ తరువాత టిడిపి తీర్థం పుచ్చుకుంటానని చెప్పారామె. తాజాగా రెండురోజుల క్రితం కూడా ఆమె ఇదే ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనలో తాను త్వరలోనే చేరబోతున్నట్లు చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు.
ఇప్పటికే వాణీ విశ్వనాథ్ పార్టీలో చేరే తేదీ దాదాపు ఖరారైంది. అది కూడా ఈ నెల 29న తేదీన టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. ఆమె చేరికకు చినబాబు నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో వాణీ విశ్వనాథ్ ఆ తేదీలో చేరడం దాదాపు ఖాయమైంది. వాణీ విశ్వనాథ్ టీడీపీలో చేరితే మిగిలిన నేతలు ఆమెను ఎలా ఆహ్వానిస్తారు, ఎక్కడి నుంచి ఆమె పోటీ చేసే అవకాశముందన్నదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
Tags andrapradesh Nara Chandrababu Naidu tdp vani viswanath
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023