Home / MOVIES / ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ లేటెస్ట్ మూవీ సాంగ్ ..

ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్ లేటెస్ట్ మూవీ సాంగ్ ..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌తో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని తొలి పాటను చిత్ర బృందం ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది.

పాట వీడియోను కార్టూన్‌ లిరిక్స్‌తో డిజైన్‌ చేశారు. ‘బైటికొచ్చి చూస్తే టైమేమో 3’0 క్లాక్‌..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట విడుదలకి ముందే ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కి జోడీగా కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు.హారిక-హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2018 జనవరిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat