Home / NATIONAL / తండ్రికి దానిమిచ్చి..‘అమ్మ’ మనసు చాటుకున్న కూతురు

తండ్రికి దానిమిచ్చి..‘అమ్మ’ మనసు చాటుకున్న కూతురు

ఆడబిడ్డను చిన్నచూపు చూసేవారికి కనువిప్పు కలిగించే ఘటన ఇది. అనారోగ్యంతో మంచాన్న పడ్డ తన తండ్రిని కాపాడుకునేందుకు ఆ కూతురు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. తండ్రికి తన కాలేయం దానిమిచ్చి.. ‘అమ్మ’ మనసు చాటింది. రాంచీకి చెందిన పూజా బిజర్నియా తండ్రి కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో, ఆయనకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అయితే, దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె తన కాలేయాన్ని దానిమిచ్చి, తండ్రిని రక్షించుకుంది. ఈ విషయాన్ని రచిత్ భూషన్ శ్రీవాస్తవా అనే డాక్టర్ ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat