ఈ నెల 28న మెట్రోరైల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో ప్రారంభోత్సవంపై ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టమైన ప్రకటన చేశారు. పట్టణ రవాణా వ్యవస్థపై ఈ రోజు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు హాజరైయ్యారు . ఈ కార్యక్రమం సందర్బంగా మహమూద్ అలీ మాట్లాడుతూ .. ఈ నెల 28న మెట్రో తొలిదశను ప్రారంభించనున్నట్లు, ఈ రోజు నుంచి నగరంలోని నాగోలు-మియాపూర్ మధ్య మెట్రో రైలు పరుగులు పెట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.
Congratulate the Government of Telangana for the implementation of the Hyderabad Metro Rail Project. pic.twitter.com/4uZRhQdZRQ
— VicePresidentOfIndia (@VPSecretariat) November 4, 2017
Need for more pedestrian paths and bicycle tracks to promote healthy lifestyles, combat diabetes & obesity and reduce pollution. pic.twitter.com/d4sKgwgMg1
— VicePresidentOfIndia (@VPSecretariat) November 4, 2017
India today is on threshold of transforming into a major economic power and all Indians will have to work with renewed passion & commitment. pic.twitter.com/g40CkNOCho
— VicePresidentOfIndia (@VPSecretariat) November 4, 2017
Happy to share my thoughts on building ‘New India’, with FICCI Ladies Organization, who are working for women’s empowerment. @FICCIFLO pic.twitter.com/PD7CaTFaxT
— VicePresidentOfIndia (@VPSecretariat) November 4, 2017