హైదరాబాద్‌లో జరిగిన ప్యాషన్ షోకు వచ్చి పిచ్చి లేపింది శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా జూద్వా – 2తో సూపర్ హిట్ కొట్టేసింది. అంతేకాదు.. ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్యాషన్ షోకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అందాలన్నీ బహిర్గతం చేసి పిచ్చ షాక్ ఇచ్చింది.
పిక్కలోపలే కాకుండా.. అరటిబోదల్లాంటి తొడల్తో కనిపించేలా వచ్చి.. కుర్రకారు కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ఇక ఎద అందాలు కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టేలా.. చేసింది. బాలీవుడ్‌లో పాతుకుపోయిన ఈ శ్రీలంక భామ అందాలు చూడ్డానికి కుర్రకారు ఎగబడ్డారు. మొత్తానికి ప్యాషన్ షో సూపర్ హిట్ కావడంతో జూద్వా – 2 కూడా సూపర్ హిట్ కావడంతో మాంచి జోష్‌లో ఉంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమాల్లోకి రాకముందు ప్రముఖ మోడల్ కూడాను. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది జాక్వెలిన్.
2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి.
ఆ తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి. హౌస్ ఫుల్ – 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటీంచిన హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా విజయం సాధించడం విశేషం.