ఆ యంగ్‌స్టార్ హీరో టాలీవుడ్‌లోకి వారసత్వం పేరుతో ఎంట్రీ ఇచ్చాడు. హిట్లు కొట్టాడు. బలమైన బ్యాక్‌గ్రౌండ్ అతడి సొంతం. అతని పేరుకే మాంచి ఫాలోయింగ్ ఉంది. అతడికి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే. తన స్పెషాలిటీతో అమ్మాయిలు. అబ్బాయిలు అందరూ ఇష్టపడే ఫిజిక్ ఉన్న మోడల్‌గా మారిపోయాడు.
ఇక అతడిని సినిమాల్లో చూస్తే ఎంతో మంది అమ్మాయిలు తమ కలల రాకుమారుడిగా ఊహించుకోవడం సహజం. అయితే, అతడు మాత్రం ఇండస్ర్టీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా నటించే ఆంటీలను కూడా వదలడం లేదన్న టాక్ వస్తోంది. అందమైన సైజులతో ఊరించే ఆంటీ కనబడితే చాలు మనోడి నోరు ఊరిపోతుందట. వాళ్లతో తన కోరిక తీర్చుకునే వరకు వదలడట. తన కంటికి ఇంపుగా కనిపించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు కాస్త ఏజ్ ఎక్కువ అయినా. మనోడు ఏదోలా ట్రైల్ వేసి.. వాళ్లకు మనోడు మనసులో మాట చెప్పేస్తాడట.
అతడితో సాన్నిహిత్యం ఇండస్ర్టీలో తమకు ఉపయోగపడుతుందని భావించే వారు ఎంచక్కా అతడికి పక్క సుఖం పంచేస్తున్నారట. ఆ బ్యాచ్‌లర్ హీరో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లిపోయి అతడితో రోజులు తరబడి గడిపేస్తూ శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతుండటంతో సదరు హీరో వ్యవహారం టాలీవుడ్‌లో రచ్చ రచ్చ అయింది. అయినా.. మనోడు ఏ మాత్రం లెక్క చేయకుండా. తన పనిమీద తాను జోరుగా ఉన్నాడట. ఇంతకు వారసత్వం ఉండి.. క్రేజీ హీరో అయి ఉండి.. బ్యాచ్‌లర్ హీరోగా ఉన్నాడంటే.. ఆ హీరో ఎవరో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా.?