ఒక్కోసారి హీరోయిన్స్ తమ ఫాత ఫోటోలను యాష్ టీవీటీ అంటూ యాష్ టాగ్‌పెట్టి షేర్ చేస్తుంటారు. దాని అర్థమేమిటంటే త్రో బాక్ థర్డ్స్‌డే అన్నమాట. ఆ రోజున ఏదో ఒక పాత ఫోటోను సరదాగా షేర్ చేయడమని అర్థం. అయితే, ఇలాంటి సందర్భాల్లో వచ్చిన కొన్ని పాత ఫోటోలు ఎప్పుడూ రచ్చలేపుతూ ఉంటాయి. ఉదాహరణకు చక్కగా నీళ్లలో టు పీస్ బికినీ వేసుకుని నీళ్లలో తేలుతున్న శ్రీయను చూడండి ఈ పాత ఫోటో ఇప్పుడు నానా హంగామా చేస్తోంది. ఆల్రెడీ శ్రీయ గ్లామర్ గురించి ఊరంతా తెలిసిందే. ఆమె కెరీయర్ స్టార్టింగ్‌లోనే బికినీలు వేయడం నుంచి బ్రాలు వేసుకుని మ్యాగ్జైన్‌లకు ఫోజులు ఇవ్వడం వరకు అన్నీ చేసేసింది.
నీటి అడుగున, అదీ కూడాను టు పీస్ బికినీలో ఆ చల్లటి నీటిలో నోటి నుంచి సన్న ద్వారగా శ్వాసను వదులుతూ.. నిటారుగా నిల్చొని ఒక మత్స్యకన్యలా విన్యాసాలు చేస్తుంటే.. ఇక్కడ చూపరుల హృదయ వేగం ఎంతగా పెరుగుతుందో తెలుసా? ఆపని చేస్తున్న భామామని ఎవరో గుర్తు పట్టారా..? ఇంతకీ తన చేతిలో ఉన్న సినిమా షూటింగ్‌లు అన్నీ ఇప్పుడు గత మూడు వారాల నుంచి ఇండోనేషియాలోని మాల్దీవుల్లో గడుపుతోంది శ్రీయా శరణ్. అమ్మడు అక్కడికి ఎవరితో వెళ్లిందో తెలీదు కానీ.. ప్రతీ ఫోటోలోనూ సోలోగానే కనిపిస్తోంది శ్రీయ.
గత కొన్ని రోజులుగా లోపల బికినీలు వేసుకుని పైన పలుచటి టాప్ ఏదైనా ధరించి దర్శనమిస్తున్న ఈ సుందరి ఇప్పుడు అండర్ వాటర్‌లో డైవింగ్ చేస్తూ ఇలా ఒక ఫోజిచ్చింది. టు పీస్‌లో మత్స్యకన్యలా చూపరుల మతులు పోగొడుతుంది. అలాంటి బికినీలు ఆమెకు కొత్త కాకపోయినా కూడా.. ఆమెను చూస్తూ మాత్రం ఈ శిల్ప సౌందర్యం అద్భుతం అని అనకుండా ఉండలేరు. ఈ 35 ఏళ్ల సుందరి తన స్టార్‌డమ్‌ను ఎప్పుడో కోల్పోయినప్పటికీ ప్రస్తుతం మాత్రం తన హాట్ ఫిజిక్‌తో మ్యాజిక్‌ను చేస్తూ అయితే హాలిడేలో, లేదంటే ఫ్యాషన్ షోలోనూ.. అదీ లేదంటే ఏదన్నా చిన్న పాత్రలో చిత్రాలలో అలా తళుక్కుమంటోంది.
అంతకు ముందు పోర్చుగల్ వెళ్లినప్పుడు పైసా వసూల్ షూటింగ్‌లోను శ్రీయ శరణ్ రెచ్చిపోయి మరీ ఫోజులిచ్చి.. అలాగే బాలయ్య కోసం ఆ సినిమాలో బికినీ వేసిందంటూ.. ప్రచారం కూడా జరిగింది. కానీ నిజానికి ఆ ఫోటో వెనుక ఉన్న కథ అది కాదులే. ఆ మధ్య ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి తన స్నేహితులతో కలిసి మాల్దీవులు వెళ్లింది శ్రీయ, అక్కడ సముద్రంలో అలా టూపీస్ బికినీతో సేద తీరిందని సమాచారం.