ఏపీరాజధాని గుంటూరు జిల్లాలో మొసాలు ,వ్యభిచారాలు , హత్యలతోప్రజలని భయబ్రాంతులకి గురి చెస్తున్న తెలుగుదేశపు వివిద విభాగాల నేతలు. తాజాగా గుంటురు నడి రోడ్డులో జరిగిన వాసు హత్య కేసులో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్ధి విభాగం గుంటూరు జిల్లా అద్యక్షుడు సాకిరి నాగ చైత్యన ( తెలుగుదేశం విద్యార్ధి విభాగం )చెందినవాడు. క్రికెట్ బెట్టింగులలో లావాదేవీలే హత్యకు కారణం అని చెబుతున్న పొలీసులు. అంతేగాక గతం లో ఈ తెలుగు తమ్ముళ్లు చెసిన ఘనకార్యాలు చూస్తే..
-> నారా రొహిత్ తొ సినిమా తీసి పంపిణి హక్కు మీకే ఇస్తా అని చెప్పి ప్రజల దగ్గర 3 కొట్లు పైన మింగేసిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరెషన్ నేత తాడికొండ సాయి కృష్ణ
.-> ఉద్యొగాలు కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను అని కొట్ల రూపాయలు వసూలు చెసి మొహం చాటేసిన తెలుగు యువత నేత పొలవరపు హరిబాబు.
-> సత్తెనపల్లి లొ వ్యాభిచారం చెస్తు పట్టుబడ్డ ముప్పాళ్ళ మండల పరిషత్ ఉపాద్యక్షుడు రావిపాటి మధుబాబు.
వీరందరు రాజధాని ప్రాంత వాసులే…అధికారం మాది అనే మధం తొ డబ్బు సంపాదనే ద్యయం గా అడ్డదారులు తొక్కుతూ సామాన్య ప్రజలపై రాబందులు మదిరి పడి మొసాలతొ పీకుతుంటునారు తెలుగుదేశం నాయకులు ..