రేవంత్ రెడ్డి పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్ చేసారు . గత కొన్ని నిమిషాల క్రితం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి ‘బాహుబలి’. ‘బాహుబలి’ బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు” అని వ్యాఖ్యానించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది .
REVANTH REDDY is BAAHUBALI రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీరేవంత్ రెడ్డి చేరటం మూలాన నా…
Posted by RGV on Monday, 30 October 2017