Home / ANDHRAPRADESH / తిరుపతి శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్…!

తిరుపతి శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్…!

శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు చెప్పారు. చిత్తూరు జిల్లా, భాకరాపేట అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు కనిపించారని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపిందని తెలిపారు. తమిళనాడు జవాదిమలైకు చెందిన ఒక స్మగ్లర్‌, 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కాంతారావు పోలీసులు ఆత్మరక్షణ కోసం మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat