ఈ రోజు కొడంగల్‌లో .రేవంత్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశమైన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో రేపు జలవిహార్‌లో రేవంత్‌రెడ్డి తలపెట్టిన ఆత్మీయ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రేవంత్ ఈ సమావేశ స్థలాన్ని మార్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్దే సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అనుచరులకు సూచించారు. అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తన ఇంటి వద్దకే రావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Post Views: 391