Home / ANDHRAPRADESH / జగన్ కోసం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏం చేయబోతున్నడో తెలుసా..!

జగన్ కోసం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏం చేయబోతున్నడో తెలుసా..!

వచ్చే నెల  నవంబర్‌ 6 నుంచి ఆరు నెలలపాటు  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పాదయాత్ర చేపట్టనున్నసంగతి తెలిసిందే . ఈ క్రమంలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 30న తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆల యం వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వెంకన్న ఆలయం, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat