రేష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అవేవీ నిలబడలేదు.
అయితే, ఈ మధ్య కాలంలో టీవీ యాంకర్లు ఏ మాత్రం లిమిట్స్ లేకుండా సెక్సీ చూపులతో హాట్ డ్రెస్సులతో ప్రతి ఇంట్లో వచ్చే రియాలిటీ షోలలో కుర్రకారుని ఆకర్షిస్తున్నారు.
వారిలో జబర్దస్ట్ యాంకర్ రష్మీ టాప్ లో ఉందని చెప్పాలి. సాదారణంగా మొన్నటి వరకు టీవీ షోల్లో కనిపించిన యాంకర్స్ నార్మల్ గానే ఉండేవారు. కానీ రోజులు మారాయి. యాంకర్స్ కూడా స్టైల్ ని చాలా వరకు చేంజ్ చేశారు. రష్మీ కూడా మొదట కొంచెం నార్మల్ గానే ఉండేది కానీ షోకి అందాలతో బూస్ట్ ని ఇచ్చింది. జబర్దస్త్ నవ్వులతో పాటు ఓ వర్గం ప్రేక్షకులకు తెలియని ఆనందాన్ని ఎదో ఇస్తుందిలే.
ఇటీవల అమ్మడు వేసిన ఒక డ్రెస్ ని చూస్తే ఎంతటివారైనా షాక్ అవ్వాల్సిందే. క్లివేజ్ షోతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషలో మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఎంతో కాలంగా సినిమాలకు సెన్సార్ ఉంటోంది. సీరియల్స్ కి కూడా సెన్సార్ రూల్ పెట్టాలని కొందరు అంటున్నారు. మరి రష్మీ ఈ రేంజ్ లో రెచ్చిపోతే సెన్సార్ షోల వరకు వచ్చేలా ఉంది.