Home / TELANGANA / డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన గజ్జెల కాంతం

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన గజ్జెల కాంతం

డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద  కరీంనగర్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వాహనంలో అక్కడకు వచ్చిన గజ్జెల కాంతంను పోలీసులు  బ్రీత్‌ అనలైజర్‌లో తనిఖీ చేసేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించని ఆయన ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయి పోలీసులపై వీరంగం చేసిన కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం

Posted by Kalvakuntla Chandrashekar Rao – KCR – Unofficial on Friday, 27 October 2017

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat